Posts

Enadu Editorial Analysis : Group 1 General Essay నైపుణ్య భారత్

Enadu Editorial Analysis : Group 1 General Essay. Switzerland leads the 5th consecutive edition of the IMD World Talent Ranking, India is at 53rd place Out of 63 countries వార్తల్లో ఎందుకు? నేపథ్యం ఏమిటి?   అంతర్జాతీయ నైపుణ్య సూచీలో భారత్ జారుడుమెట్లపై ఉందన్న తాజా నిర్ధారణ వల్ల వార్తల్లోకి స్విట్జర్లాండ్ నుంచి వెలువడిన అధ్యయన నివేదిక ప్రకారం- వృత్తి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న నిపుణుల ప్రాతిపదికన 63 దేశాల జాబితాలో ఇండియా 53వ స్థానానికి పరిమితమైంది. గత ఏడాది వ్యవధిలో ఇండియా ర్యాంకింగ్ రెండు స్థానాలు తెగ్గోసుకుపోయింది! అపార యువజన రాశిని నిపుణశ్రేణులుగా తీర్చిదిద్దుకోవడంలోభారత్ వెనకబడడం. 2020 నాటికి జపానీయుల సగటు వయసు 48 సంవత్సరాలు, అమెరికాలో46 ఏళ్లు, ఐరోపాలో 42 సంవత్సరాలుగాఉంటుందని అంచనా. అందుకు భిన్నంగాభారతీయుల సగటు వయసు 27 ఏళ్లుగాఉంటుందని అప్పటికి మొత్తం జనాభాలోమూడింట రెండొంతుల మంది దాకా35 ఏళ్లలోపువారే పోగుపడతారని వివిధ అధ్యయనాలు మదింపు వేశాయి. ఒక వైపు 90వేలరైల్వే ఉద్యోగాలకు రెండుకోట్ల80లక్షలమంది దరఖాస్తు చేసుకోవడం  మరోవైపు అర్హతలు కలిగిన నిపుణ

Enadu Editorial Analysis .Group1 Paper 3 : Economy "Special Economic Zones

ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) విస్తారజన వనరుల మార్కెట్ తప్ప పెట్టుబడులు,శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలవంటివేమీ లేని దశలో చైనా సాగించిన‘సెజ్’ విధాన సేద్యం అక్షరాలాఅద్భుతాల్ని సాక్షాత్కరింపజేసింది. 1980 నుంచి ఇప్పటికి ఆరు సెజ్లనుచైనా ఏర్పాటు చెయ్యగా, అవన్నీప్రపంచ వస్తూత్పత్తుల తయారీదారుగాబీజింగ్ను స్వర్ణపీఠం మీదకూర్చోబెట్టిన తీరు స్ఫూర్తిమంతంగాఉంది. ఈ స్పూర్తితో  ప్ర త్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం, పారిశ్రామికాభివృద్ధికిఊతం, ఉపాధివృద్ధికి ఊతమిచ్చేలా తయారీరంగంఅద్భుతంగా పురోగమిస్తుందని, వస్తూత్పత్తుల ఎగుమతులతో తయారీరంగ దిగ్గజంలా ఇండియా రాణిస్తుందన్నఅంచనాతో,  పెట్టుబడుల వృద్ధికి,ఎగుమతి ఆధార పరిశ్రమల సృష్టికిప్రేరకమవుతుందని 2000 సంవత్సరం ఏప్రిల్లో వాజ్పేయీ ప్రభుత్వం ‘SEZ విధానం’ అమలును ప్రారంభించింది. ఎగుమతుల వృద్ధికి,  ఉపాధిఅవకాశాల సమృద్ధికి తారకమంత్రంఅంటూ ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్) వ్యూహాన్ని మన్మోహన్సింగ్ ప్రభుత్వం కాలంలో  రాష్ట్రపతి మొహరు సహా అన్నిలాంఛనాలు పూర్తిచేసుకొని  2006ఫిబ్రవరి నుంచి ‘సెజ్’ చట్టం- అమల్లోకి వచ్చింది. SEZ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? సెజ్ లక